IPL 2021 ఎప్పుడు పెట్టిన గెలిచేది RCB నే, Maxwell మా బలం - Chahal || Oneindia Telugu

2021-05-25 978

Made my IPL debut because of Rohit Bhaiya: Yuzvendra Chahal recalls playing for MI under Hitman's leadership
#RCB
#Ipl2021
#ViratKohli
#Maxwell
#AbdeVilliers
#Chahal
#RohitSharma
#Mumbaiindians

టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే తాను ఐపీఎల్‌లో అరంగేట్రం చేశానని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. రోహిత్ శర్మ తనకు అన్నలాంటివాడని, అతనితో బంధం విడదీయరానిదని తెలిపాడు. ఇక 2013 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన చాహల్.. రోహిత్ శర్మ చొరవతో మ్యాచ్ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు